AB de Villiers Confirms His IPL Return In IPL 2023 | Telugu Oneindia

2022-05-24 29

South Africa cricketer AB de Villiers confirmed that he will return to the IPL next year and join the RCB | సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ మళ్లీ ఐపీఎల్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తప్పకుండా నేను ఐపీఎల్ 2023కు అందుబాటులో ఉంటానంటూ డివిలియర్స్ పేర్కొన్నాడు. ఏబీ డివిలియర్స్ తాజాగా తాను ఐపీఎల్ 2023 సీజన్లో అందుబాటులో ఉంటానంటూ పేర్కొనడంతో ఏబీడీ ఐపీఎల్ రీఎంట్రీ కన్ఫామ్ అయింది. ముఖ్యంగా ఆర్‌సీబీ సపోర్టింగ్ స్టాఫ్‌‌లో ఏబీడీ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

#RCB
#ABdeVilliers
#ViratKohli